ఆరోగ్యానికి మంచిదే.. కానీ చియా సీడ్స్ ఎవరు తినకూడదు?

Image Source: pexels

చిన్న చిన్న చియా సీడ్స్ మన ఆరోగ్యం విషయంలో ప్రభావం చూపుతాయి.

Image Source: pexels

వాటిని స్మూతీలు, పుడ్డింగ్‌లు, ఆరోగ్యకరమైన బౌల్స్‌లో ప్రతిచోటా ఉపయోగిస్తున్నారు.

Image Source: pexels

చియా సీడ్స్‌ను సూపర్ ఫుడ్ అంటారు. అవి శక్తినిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Image Source: pexels

అయితే, అందరూ చియా సీడ్స్ తినవచ్చా? అలాంటప్పుడు చియా సీడ్స్ ఎవరు తినకూడదో మీకు తెలియజేస్తున్నాం.

Image Source: pexels

తక్కువ రక్తపోటు ఉన్నవారు చియా సీడ్స్ తీసుకోకూడదు.

Image Source: pexels

చియా సీడ్స్ లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును మరింత తగ్గిస్తాయి.

Image Source: pexels

పొట్ట సంబంధిత సమస్యలు ఉన్నవారు తినకూడదు. చియా గింజల్లో ఉండే పీచు పదార్థం గ్యాస్, పొట్ట నొప్పిని పెంచుతుంది.

Image Source: pexels

కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చియా సీడ్స్ తినకూడదు. ఎందుకంటే చియా సీడ్స్‌లో పొటాషియం, ఫాస్పరస్ ఉంటాయి.

Image Source: pexels

సీడ్స్ అలర్జీ ఉన్నవారు చియా సీడ్స్ తినకూడదు. లేకపోతే వీరికి వాంతులు, వికారం లేదా అతిసారం (డయేరియా) మస్యలు వస్తాయి.

Image Source: pexels