ముల్తానీ మట్టిలో ఇవి కలిపి ముఖానికి రాసుకుంటే మెరిసిపోతారు!

Published by: RAMA

చర్మ సౌందర్యాన్ని పెంచడానికి శతాబ్దాలుగా మహిళలు ముల్తానీ మట్టిని ఉపయోగిస్తున్నారు

Published by: RAMA

వేసవిలో చర్మానికి ముల్తానీ మట్టిని అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, మృత కణాలు తొలగిపోతాయి.

Published by: RAMA

చాలా మంది ముల్తానీ మట్టిని నీటితో ఉపయోగిస్తారు, మరికొందరు మూలికలు కలిపితే ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తారు.

Published by: RAMA

చర్మం పొడిగా ఉంటే ముల్తానీ మట్టితో పాటు కలబంద కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోండి. 15-20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

Published by: RAMA

ముల్తానీ మట్టిని పెరుగులో కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మంలో తేమను ,మెరుపును నిలుపుతుంది.

Published by: RAMA

మచ్చలు, నల్ల మచ్చలు ఉన్నప్పుడు ముల్తానీ మట్టిలో నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోండి.

Published by: RAMA

నల్ల మచ్చలు , మొటిమలు ఉన్న చర్మంపై ముల్తానీ మట్టిలో టమాటా రసం కలిపి వాడాలి.

Published by: RAMA

పొడిబారిన చర్మం కోసం ముల్తానీ మట్టి , రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. ఇది మచ్చలను తొలగిస్తుంది.

Published by: RAMA