పుచ్చకాయ తినడానికి సరైన సమయం ఏది?

Published by: Khagesh
Image Source: pexels

వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం ముఖ్యం.

Image Source: pexels

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పుచ్చకాయ ఉపయోగపడుతుంది

Image Source: pexels

పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది

Image Source: pexels

మీకు తెలుసా పుచ్చకాయ తినడానికి సరైన సమయం ఏమిటి

Image Source: pexels

పుచ్చకాయ తినడానికి సరైన సమయం ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య.

Image Source: pexels

సాయంత్రం 5 గంటల లోపు తింటే మంచిది.

Image Source: pexels

దానిని స్నాక్స్ లాగా తినడం మంచిది.

Image Source: pexels

పుచ్చకాయ తిన్న తర్వాత కొంత సమయం వరకు ఏమీ తినకూడదు

Image Source: pexels

పుచ్చకాయ తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది

Image Source: pexels