తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కొరియన్ స్కిన్‌కేర్ ఇలా చేయండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవడంతో కొరియన్ స్కిన్ కేర్‌ను ప్రారంభించండి

Image Source: pexels

మేకప్ ఉంటే ముందుగా ఆయిల్ బేస్డ్ క్లెన్సర్ ఆ తర్వాత ఫేస్ వాష్ ఉపయోగించాలి

Image Source: pexels

ముఖాన్ని శుభ్రం చేసిన తర్వాత తేలికపాటి, ఆల్కహాల్ రహిత టోనర్ రాసుకోవాలి

Image Source: pexels

చర్మం అవసరాలకు అనుగుణంగా హైడ్రేటింగ్ సీరం లేదా ఎసెన్స్ ఉపయోగించాలి

Image Source: pexels

దీని తర్వాత మంచి మాయిశ్చరైజర్ రాసి మీ చర్మం తేమను కాపాడుకోవాలి

Image Source: pexels

పగటిపూట స్కిన్‌కేర్ లో భాగంగా SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ తప్పకుండా రాసుకోండి

Image Source: pexels

వారానికి 1 2 సార్లు షీట్ మాస్క్ లేదా హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ ఉపయోగించాలి

Image Source: pexels

కొత్త స్కిన్‌కేర్ ఉత్పత్తులను ఒక్కొక్కటిగా వాడే ముందుగా వాటిని మీకు ప్యాచ్ టెస్ట్ చేయండి

Image Source: pexels

తగినంత నీరు తాగడంతో పాటు పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. 7, 8 గంటల నిద్ర కూడా ఆరోగ్యకరమైన చర్మానికి అవసరం

Image Source: pexels

ట్రెండ్ ఫాలో అవడం కన్నా మీ చర్మ రకానికి అనుగుణంగా చర్మ సంరక్షణ చూసుకోవడం ముఖ్యమని గ్రహించండి

Image Source: pexels