చిన్న వయస్సులోనే ఎముకలు, కీళ్ళలో నొప్పి రావడం చాలా మందికి వచ్చే సమస్య.

Published by: Raja Sekhar Allu

ఆహారపు అలవాట్లు , శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎముకలు , కీళ్ల నొప్పులు వస్తున్నాయి.

Published by: Raja Sekhar Allu

గతంలో ఈ సమస్య వృద్ధులలో మాత్రమే కనిపించేది, ఇప్పుడు యువకులే ఎక్కువగా బాధపడుతున్నారు.

Published by: Raja Sekhar Allu

సరైన శ్రద్ధ చూపకపోతే భవిష్యత్తులో అది తీవ్ర రూపం దాల్చవచ్చు

Published by: Raja Sekhar Allu

కొన్ని సులభమైన అలవాట్లు , ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు

Published by: Raja Sekhar Allu

ఆహారంలో బెల్లం శనగలు, మెంతి గింజలు , పాలు వంటి పదార్థాలు పెంచితే నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి

Published by: Raja Sekhar Allu

ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కీళ్ళు బిగుసుకుపోతాయి. కదులుతూ ఉండాలి.

Published by: Raja Sekhar Allu

శరీరంలో నీటి కొరత వల్ల కీళ్ళలో ఉండే జిగురు తగ్గడం ప్రారంభమవుతుంది . రోజంతా పుష్కలంగా నీరు తాగడం మంచిది.

Published by: Raja Sekhar Allu

ఆవాల నూనెను వేడి చేసి మసాజ్ చేస్తే రిలీఫ్ వస్తుంది.

Published by: Raja Sekhar Allu

శరీరానికి పుష్కలంగా సూర్యరశ్మి లభించడం అవసరం

Published by: Raja Sekhar Allu