పేగులకు చుట్టుకుపోయిన వెంట్రుకలు తొలగించే పండు ఇది!

Published by: RAMA

వేసవిలో ఎక్కువగా లభించే నేరేడు పండ్లు..రుచిగా ఉండడమే కాదు..ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Published by: RAMA

నేరేడు పండ్లలో అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తొలగిస్తుంది

Published by: RAMA

పేగులను శుభ్రం చేయడంలో నేరేడు పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి

Published by: RAMA

పేగుల్లో చిక్కుకున్న వెంట్రుకలను ముక్కలు చేసి మలం ద్వారా బయటకు పంపించే శక్తి నేరేడుకి ఉంటుంది

Published by: RAMA

పొట్టలో పేరుకు పోయే మలినాలను తొలగించడంలో నేరేడు ఉపయోగపడుతుంది

Published by: RAMA

నేరేడు పండు జీర్ణశక్తిని పెంచి, పేగుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి

Published by: RAMA

జీర్ణక్రియ మెరుగుపడేందుకు నేరేడు పండ్లను ఉప్పుతో కలపి తీసుకోవడం మంచిది

Published by: RAMA

షుగర్ రోగులకు నేరేడు పండ్లు చాలా ఉపకరిస్తుంది

Published by: RAMA