ఆపిల్స్ తినడం వల్ల కలిగే నష్టాలు!

Published by: RAMA
Image Source: freepik

ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

Published by: RAMA
Image Source: freepik

ఆస్తమా , క్యాన్సర్ వంటి వ్యాధులకు ఆపిల్ చెక్ పెడుతుంది

Published by: RAMA
Image Source: freepik

రోజుకో ఆపిల్ తింటే మంచిదని చెబుతారు..అయితే ఆపిల్ అదికంగా తిన్నా అనారోగ్యం తప్పదు

Published by: RAMA
Image Source: freepik

ఆపిల్ అధికంగా తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంది

Published by: RAMA
Image Source: freepik

కొంతమందికి కూరగాయల వల్ల ఎలర్జీ వచ్చినట్టే మరికొందరికి పండ్ల వల్ల ఎలర్జీ వస్తుంది

Published by: RAMA
Image Source: freepik

పండ్ల పుప్పొడికి గురికావడం వల్ల రోగగ్రస్తులవుతారు

Published by: RAMA
Image Source: freepik

దీనిని పోలెన్ అలర్జీ అంటారు

Published by: RAMA
Image Source: freepik

ఆపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి , మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు.

Published by: RAMA
Image Source: freepik

ఆపిల్స్‌లో ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారిలో కడుపు నొప్పికి దారితీయవచ్చు.

Published by: RAMA
Image Source: freepik