మధ్యాహ్న నిద్ర

మంచిదేనా?

Published by: RAMA
Image Source: pexels

చాలామందికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది

Image Source: pexels

మధ్యాహ్నం నిద్రపోవడం మానసిక ఆరోగ్యం కోసం మంచిది

Image Source: pexels

మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల చిరాకు మూడ్ స్వింగ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది

Image Source: pexels

మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల శరీర అలసట కూడా తగ్గుతుంది

Image Source: pexels

మధ్యాహ్నం తో పాటు నిద్రపోవడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది

Image Source: pexels

అయితే అరగంట నిద్ర సరిపోతుంది..అంతకన్నా ఎక్కువగా నిద్రపోకూడదు

Image Source: pexels

మధ్యాహ్నం ఎక్కువ సమయం నిద్రపోవడం రాత్రి నిద్రపై చెడు ప్రభావం చూపుతుంది

Image Source: pexels

మధ్యాహ్నం గంటకన్నా ఎక్కువ సేపు కునుకు తీసేవారిలో...

Image Source: pexels

స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది

Image Source: pexels