పెదవులు మృదువుగా ఉండాలంటే ఏం చేయాలి.

Published by: Shankar Dukanam
Image Source: pexels

వాతావరణ మార్పుల వల్ల చాలా మందికి పెదవులు పొడిబారవచ్చు

Image Source: pexels

సరైన చిట్కాలు, సంరక్షణతో అమ్మాయిలు మీ పెదాలను మృదువుగా ఉంచవచ్చు

Image Source: pexels

చాలా మందికి పెదవులు మృదువుగా ఎలా ఉంచుకోవాలో తెలియక దొరికిన లోషన్స్ వాడేస్తుంటారు

Image Source: pexels

రోజంతా తగినంత నీరు తాగాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం మంచిది

Image Source: pexels

పెదవులకు క్రమం తప్పకుండా మంచి లిప్ బామ్ రాసుకోవాలి.

Image Source: pexels

పెదవులను మృదువుగా ఉంచడానికి పండ్లు, పౌష్టికాహారం కూడా తీసుకోవాలి

Image Source: pexels

పెదవులపై పదేపదే నాలుక పెట్టడం మానుకోవాలి. ఇది సరైన పద్ధతి కాదు

Image Source: pexels

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు SPF ఉన్న లిప్ బామ్ ఉపయోగించాలి

Image Source: pexels

రాత్రి పడుకునే ముందు సైతం మీ పెదవులకు లిప్ బామ్ రాసుకోవడం మేలు చేస్తుంది

Image Source: pexels

ప్రతిరోజూ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెదవులను మృదువుగా ఉంచుకోవచ్చు

Image Source: pexels