కరివేపాకును కుండీలో ఎలా పెంచాలి?

Published by: RAMA
Image Source: pixabay

మీరు కుండీలలో సులభంగా కరివేపాకును పెంచవచ్చు

Published by: RAMA
Image Source: pixabay

మొదట కుండీని తీసుకుని, దానిలో మట్టిని నింపండి. కుండీ కింద నీరు పోయేందుకు రంధ్రాలు పెట్టండి

Published by: RAMA
Image Source: pixabay

విత్తనం లేదా మొక్కను 1-2 అంగుళాల లోతులో ఉంచండి.

Published by: RAMA
Image Source: pixabay

ప్రతిరోజు 5-6 గంటలు ఎండ తగలనివ్వండి నీటిని తక్కువగా ఉంచండి ఎందుకంటే వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది

Published by: RAMA
Image Source: pixabay

మొక్క దట్టంగా పెరగాలంటే దాని సంరక్షణ అవసరం. అందువల్ల ఎప్పటికప్పుడు కత్తిరింపులు చేస్తూ ఉండండి.

Published by: RAMA
Image Source: pixabay

నెలలో ఒకసారి ఎరువులు వేయండి, పేడను కూడా ఉపయోగించవచ్చు

Published by: RAMA
Image Source: pixabay

పురుగుల నియంత్రణ కోసం వేప నూనెను ఉపయోగించండి. ఇది మొక్కకు ఎటువంటి హాని కలిగించదు.

Published by: RAMA
Image Source: pixabay

మొక్కల మంచి ఎదుగుదల కోసం మీరు టీ ఆకులు లేదా గుడ్డు పెంకులను ఉపయోగించవచ్చు

Published by: RAMA
Image Source: pixabay