రాజ్మాలో ఎంత ప్రోటీన్ ఉంటుంది, దీని వల్ల కలిగే ప్రయోజనాలివే

Published by: Shankar Dukanam
Image Source: pexels

రాజ్మా, శాఖాహారులకు లభించే మంచి ప్రోటీన్ లభించే ఆహారం

Image Source: pexels

రాజ్మాలో చాలా మంచి క్వాలిటీ గల ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ లభిస్తుంది

Image Source: pexels

100 గ్రాముల పచ్చి రాజ్మాలో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది

Image Source: pexels

ఉడికించిన 100 గ్రాముల రాజ్మాలో దీని పరిమాణం 9 గ్రాములు ఉంటుంది.

Image Source: pexels

రాజ్మాలో ప్రోటీన్తో పాటు చాలా ఫైబర్ కూడా ఉంటుంది

Image Source: pexels

దీని 'తక్కువ గ్లైసెమిక్ సూచిక', అధిక ప్రోటీన్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి

Image Source: pexels

రాజ్మా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది

Image Source: pexels

రాజ్మాను నానబెట్టి బాగా ఉడికించి తినండి. అందులో హానికరమైన లెక్టిన్స్ తొలగిపోతాయి.

Image Source: pexels

శాఖాహారులకు ప్రోటీన్ కోసం ఇది మాంసానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. సప్లిమెంట్స్ కంటే మంచిది.

Image Source: pexels