పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దు, వీటితో తక్షణం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది

Published by: RAMA

నడుము నొప్పి నుంచి తలనొప్పి వరకు ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది

Published by: RAMA

బాధలో కొందరు వెంటనే నొప్పి నివారణ మందులు వాడుతుంటారు

Published by: RAMA

నొప్పి నివారణ మందులు తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది

Published by: RAMA

నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ తో రుద్దితే ఉపశమనం లభిస్తుంది

Published by: RAMA

వేడి నీటితో కాపడం పెట్టినా నొప్పి తగ్గుతుంది

Published by: RAMA

దంతాల లేదా కండరాల నొప్పి ఉంటే లవంగం తీసుకోండి..ఉపశమనం లభిస్తుంది

Published by: RAMA

అల్లంలో ఉండే శోథ నిరోధక గుణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి

Published by: RAMA

వంటగదిలో ఉండే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉన్నాయి, ఇవి నొప్పిని తగ్గిస్తాయి.

Published by: RAMA

శరీరం బాగా అలసిపోయినప్పుడు అన్నిటికన్నా మంచి మందు... విశ్రాంతి

Published by: RAMA