పిల్లల రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

పిల్లలను ఆరోగ్యంగా ఉంచడానికి బలమైన రోగనిరోధక శక్తి అవసరం

Image Source: pexels

చాలా మంది తల్లిదండ్రులు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలపై క్లారిటీ ఉండదు.

Image Source: pexels

కాలానుగుణ పండ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు , పోషకాలను అందిస్తాయి

Image Source: pexels

పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియ , రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి

Image Source: pexels

గుడ్లు ,పప్పులు , పనీర్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే పోషకమైన పదార్థాలు కూడా ప్రయోజనకరం

Image Source: pexels

ఆకుపచ్చ ఆకుకూరలు కూడా పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి

Image Source: pexels

బాదం అక్రోట్ , ఇతర డ్రై ఫ్రూట్స్ కూడా పోషకాలకు మంచి మూలం

Image Source: pexels

పిల్లలకు తగినంత నీరు త్రాగడం , మంచి నిద్రపోయే అలవాటు కూడా అవసరం

Image Source: pexels

జంక్ ఫుడ్ , ఎక్కువ తీపి పదార్థాలు పరిమిత పరిమాణంలో మాత్రమే ఇవ్వాలి

Image Source: pexels

పిల్లల ఆరోగ్యం గురించి ఏదైనా ఆందోళన ఉంటే డాక్టర్ను సంప్రదించండి

Image Source: pexels