డయాబెటిస్ రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ఏ కూరగాయలు తింటే షుగర్ తగ్గుతుందో తెలుసుకోవాలి.

డయాబెటిస్ రోగులకు అత్యంత మంచి కూరగాయ కాకరకాయ

కాకరకాయ కూర తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది

కాకరకాయ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

సొరకాయ, డయాబెటిస్ రోగులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది

ఎందుకంటే సొరకాయలో 92 శాతం నీరు ఉంటుంది , అందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది

రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది

అదేవిధంగా బెండకాయలు కూడా రక్తంలో చక్కెర స్థాయిల నిర్వహణలో సహాయపడుతుంది

డయాబెటీస్ కంట్రోల్ లో ఉండాలంటే వైద్య నిపుణుల సలహాలు తప్పనిసరి