డయాబెటిస్ గురించి ఈ వాస్తవాలు మీకు తెలుసా

Published by: Raja Sekhar Allu

ఎక్కువ స్వీట్లు తినడం వల్ల డయాబెటిస్ వస్తుందా ?

Published by: Raja Sekhar Allu

డయాబెటిస్ శరీరాన్ని నాశనం చేసే వ్యాధి

Published by: Raja Sekhar Allu

ఈ వ్యాధిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి

Published by: Raja Sekhar Allu

ప్రజలు డయాబెటిస్ను తీపి పదార్థాలు తినడంతో ముడిపెడతారు

Published by: Raja Sekhar Allu

డయాబెటిస్ కు కారణం కేవలం షుగర్ ఇన్‌టేక్ కాదు

Published by: Raja Sekhar Allu

నిశ్చల జీవనశైలి కూడా ఈ వ్యాధికి కారణం

Published by: Raja Sekhar Allu

జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది

Published by: Raja Sekhar Allu

ఈ వ్యాధిని నివారించడానికి వ్యాయామం అవసరం

Published by: Raja Sekhar Allu

శారీరక శ్రమ లేకపోవడం ఊబకాయానికి దారితీస్తుంది

Published by: Raja Sekhar Allu

ఆరోగ్యకరమైన జీవితం కోసం వ్యాయామం చాలా అవసరం

Published by: Raja Sekhar Allu