డస్ట్ అలర్జీ లక్షణాలు, జాగ్రత్తలు!

Published by: RAMA
Image Source: Pexels

ధూళి వల్ల ఎలర్జీ అయితే తుమ్ములు రావడం మొదలవుతుంది. దీంతో పాటు శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి.

Published by: RAMA
Image Source: Pexels

కళ్ళలో దురద లేదా కళ్ళు ఎర్రబడటం కూడా దుమ్ము ధూళి అలర్జీ లక్షణం కావచ్చు.

Published by: RAMA
Image Source: Pexels

ధూళి రేణువులు ముక్కులోకి వెళ్ళడం వల్ల పదేపదే తుమ్ములు వస్తాయి. ఇది అలెర్జీకి సంకేతం కావచ్చు.

Published by: RAMA
Image Source: Pexels

కళ్ళలో వాపు లేదా చికాకు కూడా దుమ్ము వల్ల వచ్చే సాధారణ సమస్య.

Published by: RAMA
Image Source: Pexels

ముక్కు కారడం కూడా దుమ్ము వల్ల వచ్చే ఎలర్జీకి కారణం కావచ్చు.

Published by: RAMA
Image Source: Pexels

ధూళి వల్ల ఎలర్జీ కారణంగా మీకు తలనొప్పి , బలహీనత అనిపించవచ్చు.

Published by: RAMA
Image Source: Pexels

కళ్ళలో వాపు లేదా చికాకు కూడా దుమ్ము వల్ల వచ్చే సాధారణ సమస్య.

Published by: RAMA
Image Source: Pexels

ధూళి , మట్టి వల్ల కలిగే ఎలర్జీ కారణంగా మీకు ముక్కు గొంతులో దురద సమస్య ఉండవచ్చు.

Published by: RAMA
Image Source: Pexels

డస్ట్ అలర్జీని పూర్తిగా నయం చేయడం కష్టం కానీ సరైన జాగ్రత్తలు, మందులతో గణనీయంగా తగ్గించవచ్చు.

Published by: RAMA
Image Source: Pexels