గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా? డైట్ లో ఈ మార్పులు చేయండి

Published by: RAMA
Image Source: Pexels

శారీరకంగా చురుకుగా లేకపోతే పొట్టలో గ్యాస్ ఏర్పడే సమస్య సాధారణం, చెడు ఆహారపు అలవాట్లు కూడా ఓ కారణం

Published by: RAMA
Image Source: Pexels

గ్యాస్ సమస్య రాకుండా ఉండటానికి ఏం తినాలో కాదు..ఏం తినకూడదో తెలుసుకోవడం ముఖ్యం

Published by: RAMA
Image Source: Pexels

ఎక్కువ మోతాదులో మద్యం సేవించడం వల్ల కడుపు నొప్పి , ఉబ్బరం సమస్య వస్తుంది.

Published by: RAMA
Image Source: Pexels

కెఫీన్ అధికంగా ఉండే కాఫీని తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

మీ రోజంతా టీ తాగే అలవాటు కూడా కడుపులో గ్యాస్ ఏర్పడేలా చేస్తుంది.

Published by: RAMA
Image Source: Pexels

సహజ చక్కెర అంటే ఫ్రక్టోజ్ కలిగిన ఆహారం మీ ప్రేగులలో గ్యాస్ట్రిక్ సమస్యను పెంచుతుంది

Published by: RAMA
Image Source: Pexels

పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు, పాస్తా, మొక్కజొన్న వంటివి కూడా గ్యాస్ సమస్యను కలిగిస్తాయి.

Published by: RAMA
Image Source: Pexels

అధిక లాక్టోజ్ కలిగిన పాల ఉత్పత్తులను తీసుకోకూడదు.

Published by: RAMA
Image Source: Pexels

పాలు, వెన్న , చీజ్ వంటివి ముఖ్యంగా తినకూడదు.

Published by: RAMA
Image Source: Pexels