ఉప్పు, చక్కెర ఏది ఎంత తినాలి?

Published by: RAMA
Image Source: freepik

చక్కెర , ఉప్పు ఆరోగ్యానికి లాభం , హానికరం రెండు రకాల ఫలితాలను ఇస్తాయి

Published by: RAMA
Image Source: freepik

ఒక వ్యక్తి ప్రతి రోజు 15 గ్రాముల ఉప్పు తినేస్తుంటారు

Published by: RAMA
Image Source: freepik

కానీ ఒక వ్యక్తి ప్రతి రోజు కేవలం 6 గ్రాముల ఉప్పు మాత్రమే తినాలి

Published by: RAMA
Image Source: freepik

సోడియం ఆరోగ్యానికి చాలా అవసరం

Published by: RAMA
Image Source: freepik

శరీరంలో సోడియం పరిమాణం పెరగడం వల్ల ఆస్తమా, వాపు , చాలా ఇబ్బందులు మొదలవ్వచ్చు.

Published by: RAMA
Image Source: freepik

ఉప్పు, చక్కెరలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం?

Published by: RAMA
Image Source: freepik

ఎక్కువ చక్కెర తింటే జాగ్రత్త. మీకు గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది

Published by: RAMA
Image Source: freepik

ఉప్పులో సోడియం పరిమాణం చాలా ఎక్కువ

Published by: RAMA
Image Source: freepik

అందుకే ఉప్పు, చక్కెరను ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు

Published by: RAMA
Image Source: freepik