జ్ఞాపకశక్తిని పెంచే యోగాసనాలు ఇవే!

Published by: Khagesh

మెమొరీ పవర్, ఏకాగ్రతను వంద శాతం పెంచే పవర్‌ఫుల్ యోగాసనం సర్వాంగాసనం.

Published by: Khagesh

సర్వాంగాసనాన్ని ఆసనాల రాణి అని పిలుస్తారు.

Published by: Khagesh

సర్వాంగాసనంలో శరీరం తలకిందులుగా ఉంచాలి.

Published by: Khagesh

దీని వల్ల మెదడులోని గ్రంథులకు రక్తం నేరుగా, వేగంగా సరఫరా అవుతుంది.

Published by: Khagesh

మెదడుకు రక్తప్రసరణ పెరగడం వల్ల నరాల వ్యవస్థ చురుగ్గా మారి ఆలోచన శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.

Published by: Khagesh

రెండో పవర్ ఫుల్ ఆసనం పశ్చిమోత్తాసనం

Published by: Khagesh

నేలపై కాళ్లు చాచి కూర్చొని శ్వాస వదులుతూ ముందుకు వంగి చేతులతో కాలి బొటన వేళ్లను పట్టుకోవాలి. నుదురును మోకాళ్లకు ఆనించాలి.

Published by: Khagesh

పశ్చిమోత్తాసనం వల్ల కోపం, ఆందోళన తగ్గుతుంది.

Published by: Khagesh

భ్రమరి ప్రాణాయామం కూడా జ్ఞాపక శక్తిని పెంచుతుంది.

Published by: Khagesh

పద్మాసనంలో కూర్చొని రెండు బొటన వేళ్లతో చెవులను, మిగిలిన వేళ్లతో కళ్లను మూసుకోవాలి. ముక్కుతో గాలి పీల్చి వదిలేటప్పుడు నోరు మూసి ముక్కుతో శబ్దం చేయాలి.

Published by: Khagesh

భ్రమరి ప్రాణాయామం వల్ల మెదుడు కణాల్లో ప్రకంపన కలిగి జ్ఞాపక శక్తిని పెంచుతాయి.

Published by: Khagesh