రాత్రి నిద్రపోయే ముందు ఈ యోగాసనాలు చేయాలి

Published by: Khagesh
Image Source: pexels

ప్రస్తుత కాలంలో చెడు జీవనశైలి, ఒత్తిడి కారణంగా నిద్ర సమస్యలు సర్వసాధారణం అయ్యాయి

Image Source: pexels

ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి పడుకునే ముందు యోగా చేయడం సులభమైన, ప్రభావవంతమైన మార్గం

Image Source: pexels

నిద్రపోయే ముందు కొన్ని యోగాసనాలు చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది

Image Source: pexels

కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఏ యోగాసనాలు చేయాలి తెలుసుకుందాం

Image Source: pexels

నిద్రపోయే ముందు బాలాసనం చేయాలి. బాలాసనం చాలా ప్రయోజనకరమైన యోగా

Image Source: pexels

బాలాసనం ఒత్తిడి. ఆందోళనను తగ్గిస్తుంది అదేవిధంగా వీపు, వెన్నెముకను సాగదీయడం ద్వారా శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది

Image Source: pexels

అంతేకాకుండా ఉత్తానాసనం కూడా రాత్రి నిద్రపోయే ముందు శరీరానికి విశ్రాంతినిస్తుంది

Image Source: pexels

ఉత్తానాసనం మనస్సును కూడా ప్రశాంతపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

Image Source: pexels

నిద్రపోయే ముందు విపరీత కరణి ఆసనం కూడా చాలా ప్రయోజనకరమైన యోగాసనం

Image Source: pexels

దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది నిద్ర త్వరగా వస్తుంది అంతేకాకుండా ఇది కాళ్ళ వాపును కూడా తగ్గిస్తుంది

Image Source: pexels