పసుపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి

Published by: Shankar Dukanam
Image Source: pexels

పసుపును భారత్‌లో 'సహజ యాంటీబయాటిక్' అని కూడా పిలుస్తారు

Image Source: pexels

ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన ఔషధాలలో ఒకటి పసుపు.

Image Source: pexels

పసుపులోని కర్కుమిన్ (Curcumin) అనేది వైద్యం చేసే ఔషధంగా పనిచేస్తుంది

Image Source: pexels

పసుపు చాలా రోగాలు, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని పెంచుతుంది

Image Source: pexels

గ్యాస్, బ్లోటింగ్, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

Image Source: pexels

పీరియడ్స్ నొప్పితో పాటు వాపును పసుపు తగ్గిస్తుంది

Image Source: pexels

శరీరం నుంచి విషపూరిత టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది

Image Source: pexels

గొంతు నొప్పి, దగ్గు నుండి పసుపు తక్షణ ఉపశమనం ఇస్తుంది

Image Source: pexels

పసుపు మీ శరీరంలోని రక్తాన్ని సహజంగా శుద్ధి చేస్తుంది

Image Source: pexels