తొక్కే కదా అని పడేయకండి.. ఆశ్చర్యకరమైన ప్రయోజనాలున్నాయ్!

Published by: RAMA

అరటి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ...తొక్కలో కూడా అద్భుతమైన గుణాలు దాగి ఉన్నాయి

Published by: RAMA

అరటి తొక్కలో మినరల్స్ , విటమిన్లు ఉంటాయి

Published by: RAMA

చర్మం నుంచి బరువు తగ్గించే వరకు అరటి తొక్క ఉపయోగకరంగా ఉంటుంది

Published by: RAMA

ఈ తొక్కలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి

Published by: RAMA

మొటిమల సమస్యను కూడా తగ్గిస్తుంది

Published by: RAMA

అరటిపండు తొక్కను తినొచ్చు ..ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం ఎక్కువ.

Published by: RAMA

దంతాలను తెల్లగా చేయడానికి అరటి తొక్క ఉపయోగకరంగా ఉంటుంది

Published by: RAMA

అరటి తొక్క జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది

Published by: RAMA

అరటి తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి

Published by: RAMA