కొత్తిమీర తినడం వల్ల ఈ 5 ప్రయోజనాలు ఉన్నాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

వంటలలో కొత్తిమీర కేవలం రుచి, సువాసనను పెంచడానికి మాత్రమే వాడరు

Image Source: pexels

కొత్తిమీర ఆయుర్వేదంలో ఒక శక్తివంతమైన ఔషధంగా పేర్కొన్నారు

Image Source: pexels

కొత్తిమీర విటమిన్ A, C, పొటాషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలను మీకు అందిస్తుంది

Image Source: pexels

కొత్తిమీర గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనం కలిగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

Image Source: pexels

ఇన్సులిన్ పెంచి బ్లడ్ షుగర్ లెవెల్ ను నియంత్రణలో ఉంచి డయాబెటిస్ పేషెంట్లకు మేలు చేస్తుంది

Image Source: pexels

కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కొత్తిమీర సహాయపడుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది

Image Source: pexels

కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతుంది

Image Source: pexels

కొత్తిమీరలో విటమిన్ ఎ ఉండటం వల్ల కంటికి చాలా మేలు చేస్తుంది

Image Source: pexels

పొటాషియం అధికంగా ఉండటం వల్ల కొత్తిమీర అధిక రక్తపోటును నియంత్రిస్తుంది

Image Source: pexels