నడక ఆరోగ్యానికి మంచిది.. రోజుకు 30 నిమిషాలు నడిస్తే ఏమవుతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రతిరోజు 30 నిమిషాలు నడవడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది

Image Source: pexels

నడక వల్ల శరీరంలోని కేలరీలు ఖర్చవుతాయి. దాంతో బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది

Image Source: pexels

నడక అనేది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

Image Source: pexels

నడవడం వల్ల కండరాలు, ఎముకలు బలంగా ఉంచడానికి దోహదం చేస్తుంది.

Image Source: pexels

క్రమం తప్పకుండా నడవడం ఒత్తిడిని తగ్గించడానికి, మెనసిక స్థితిని మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది.

Image Source: pexels

నడవటం వల్ల ఇతరులతో పోల్చితే కొంచెం ఉత్సాహంగా కనిపిస్తారు. స్టామినా నెమ్మదిగా పెరగవచ్చు

Image Source: pexels

ప్రతిరోజూ నడిచే అలవాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచి మిమ్మల్ని డయాబెటిస్ కు దూరం చేస్తుంది.

Image Source: pexels

మంచి నిద్ర, మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ నడక మంచిదని డాక్టర్లు చెబుతారు.

Image Source: pexels

నడక మొదట నెమ్మదిగా ప్రారంభించండి. మీ సామర్థ్యం మేరకు వేగం పెంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది

Image Source: pexels

ఏదైనా అనారోగ్యం లేదా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే నడక ప్రారంభించే ముందు డాక్టర్‌ను సంప్రదించండి

Image Source: pexels