Image Source: IPL Twitter

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా అద్భుత విజయం సాధించింది.

Image Source: IPL Twitter

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.

Image Source: IPL Twitter

అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆఖరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది.

Image Source: IPL Twitter

చివరి ఐదు బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో కోల్‌కతా గెలవడం కష్టమే అనుకున్నారంతా.

Image Source: IPL Twitter

కానీ కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి గెలిపించాడు.

Image Source: IPL Twitter

గుజరాత్ తరఫున విజయ్ శంకర్ (63 నాటౌట్: 24 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: IPL Twitter

సాయి సుదర్శన్ (53: 38 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ కొట్టేశాడు.

Image Source: IPL Twitter

కోల్‌కతా తరఫున రింకూ సింగ్ (48 నాటౌట్: 21 బంతుల్లో) మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు.

Image Source: IPL Twitter

వెంకటేష్ అయ్యర్ (83: 40 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: IPL Twitter

రింకూ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.