దేశంలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే నేడు (శనివారం) కొద్దిగా తగ్గింది.

10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ₹ 110 దిగి వచ్చింది. కిలో వెండి ధర ₹ 500 పెరిగింది.

హైదరాబాద్‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,250 - 24 క్యారెట్ల బంగారం ₹ 50,450

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 61,500 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,250 - 24 క్యారెట్ల బంగారం ₹ 50,450

విశాఖపట్నం లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది.

దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,350 - 24 క్యారెట్ల ధర ₹ 50,600 గా నమోదైంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ ₹ 46,650 - 24 క్యారెట్ల ధర ₹ 50,900 కి చేరింది.

ముంబయిలో 22 క్యారెట్ల ధర ₹ 46,250, 24 క్యారెట్ల ధర ₹ 50,450 కి చేరింది.

'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 250 తగ్గి ₹ 23,530 గా ఉంది. పలు నగరాలలో ఇదే ధర