కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న గ్లోబల్‌గా ముడి చమురు ధరల్లో మళ్లీ కదలిక కనిపించింది.

బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 93.90 డాలర్లకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 87.80 డాలర్లు అయింది

హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఇవాళ కూడా ₹ 109.66 వద్ద ఉంది. డీజిల్ ధర ₹ 97.82

వరంగల్‌లో లీటరు పెట్రోల్ ₹ 109.28 - డీజిల్ ధర ₹ 97.46

కరీంగనర్‌లో పెట్రోలు ధర ₹ 109.77 - డీజిల్ ధర ₹ 97.50

ఆదిలాబాద్‌లో లీటరు పెట్రోలు ధర ₹ 111.94 - డీజిల్ ధర 99.84

విజయవాడలో లీటరు పెట్రోల్ ధర ₹ 111.89 - డీజిల్ ధర ధర ₹ 99.12

గుంటూరులో పెట్రోల్ ధర ₹ 111.76 - డీజిల్ లీటర్ కు ₹ 99.81

కర్నూలులో పెట్రోల్ ధర ₹ 112.03 - డీజిల్ ధర ₹ 99.76

అనంతపురంలో పెట్రోల్ లీటర్ ధర ₹ 111.66 - లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.96