టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కలిశారు హైదరాబాద్ లోని బూర నివాసానికి వెళ్లి, పార్టీలో చేరడంపై చర్చించారు బండి సంజయ్ బండి సంజయ్ తో కలిసి ఫొటోలు దిగారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బూర త్వరలోనే బీజేపీలో చేరనున్నారని బండి సంజయ్ అధికారికంగా ప్రకటించారు బండి సంజయ్ రాకతో బూర ఇంటి వద్ద సందడి వాతావరణం కనిపించింది. బూర నర్సయ్య గౌడ్‌ను బీజేపీకి ఆహ్వానించిన బండి సంజయ్ బూర నర్సయ్య గౌడ్‌ను కలిసిన బండి సంజయ్, బీజేపీలో చేరతారని క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్ వెంట జితేందర్ రెడ్డి, స్వామి గౌడ్, తదితర బీజేపీ నేతలు ఉన్నారు. ఈ నెల 19న ఢిల్లీలో బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరనున్నారని సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచార బరిలోకి దిగనున్నారు మాజీ ఎంపీ