డ్యామేజ్ అయిన ఫోన్ ఉపయోగించకూడదు.

డూప్లికేట్ చార్జర్ వాడకూడదు.

థర్డ్ పార్టీ లేదా ఫేక్ బ్యాటరీల జోలికి వెళ్లకూడదు.

ఫోన్ వేడెక్కితే ఉపయోగించకూడదు.

ఫోన్ చార్జింగ్ చేయడానికి కార్ చార్జర్లను వాడకండి.

బ్యాటరీని ఓవర్ చార్జ్ చేయకూడదు.

సన్‌లైట్‌లో ఫోన్ చార్జింగ్ పెట్టకూడదు.

పవర్ స్ట్రిప్ లేదా ఎక్స్‌టెన్షన్ కార్డుల ద్వారా చార్జ్ పెట్టకండి.

స్మార్ట్ ఫోన్‌పై ప్రెజర్ పెట్టకూడదు.

రిపేర్ వస్తే ఆథరైజ్డ్ షోరూంల్లోనే చేయించాలి.