నేహా శెట్టి డిఫరెంట్‌ శారీ, బ్లౌజ్‌ డిజైన్స్‌తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆమె మోడ్రన్‌ బ్లౌజ్‌లపైనే మగువలు కన్నేస్తున్నారు.

శారీలో మీకూ అలా మోడ్రన్‌ లుక్‌లో కావాలంటే నేహా శెట్టి బ్లౌజ్‌ డిజైన్స్‌ ఫాలో అయిపోండి

ఈ బ్లౌజ్‌ చూడండి ఎంత మోడ్రన్‌గా ఉందో, మీకూ కావాలంటే ఇలా ట్రై చేయండి

స్లీవ్‌ లెస్‌ ట్రై చేసేవారు ఇలా డీప్‌ వీ నెక్‌తో బ్లౌజ్‌ డిజైన్‌ చేసుకోండి, ట్రెండీగా ఉంటుంది

ఇలా ట్రెడిషనల్‌ లెహంగాపైకి ఇలాంటి బ్లౌజ్‌ డిజైన్‌ వేశారంటే మోడ్రన్‌గా కనిపిస్తారు

ఈ డిజైన్ చూడండి కొత్తగా ఉంది కదా.. మీకూ ఇలా నచ్చితే ట్రై చేయండి.

ఇలా ట్రెడిషన్ లెహంగాపైకి ఇలా మోడ్రన్ డిజైన్ బ్లౌజ్ రెడీ చేసుకోండి, ఈ స్టైల్ బాగుంది కదూ

ఇలాంటి షిఫాన్ శారీపైకి సింపుల్ వీ నెక్ బ్లౌజ్ భలే సూటైంది కదా.

సిల్క్ చీరపైకి ఇలాంటి స్వేర్ నెక్ డిజైన్డ్ బ్లౌజ్ ని సెట్ చేసుకోండి, ఈ లుక్ అందంగా ఉంది కదూ.

లెహంగాపైకి కూడా ఇలాంటి ట్రాన్స్ పరెంట్ స్లీవ్స్ అడ్ బ్రాండ్ డీప్ నెక్ మోడ్రన్ గా ఉంటుంది.

Image Source: All Image Credit: iamnehashetty/ Instagram

డీప్ బ్యాక్ నెక్ కి డోరిస్ యాడ్ చేస్తే ఆ లుక్కే వేరు. ఇది కూడా బాగుంది కదా.