రైలులో ఆహారం ఎందుకు రుచిగా ఉండదు

Published by: Khagesh
Image Source: pexels

రైలు ప్రయాణంలో చాలా మంది ఆహారం రుచి గురించి ఫిర్యాదు చేస్తారు

Image Source: pexels

చాలా మందికి రైలులో ఆహారం అంత రుచిగా ఎందుకు ఉండదనే సందేహం ఉంటుంది

Image Source: pexels

రైలులో ఆహారం పెద్ద మొత్తంలో ముందుగానే తయారు చేస్తాు.

Image Source: pexels

ఆహారాన్ని ఎక్కువ కాలం సురక్షితంగా ఉంచడానికి కొంత సమయం పాటు ప్యాక్ చేసి ఉంచుతారు

Image Source: pexels

పదేపదే వేడి చేయడం వల్ల రుచిపై ప్రభావం పడవచ్చు

Image Source: pexels

ప్రతి ప్రయాణీకుడి అభిరుచి భిన్నంగా ఉంటుంది. కాబట్టి మసాలాలు కూడా సాధారణంగా వేస్తారు.

Image Source: pexels

ప్రయాణంలో ఉష్ణోగ్రత, ప్యాకింగ్ కారణంగా కూడా ఆహారం రుచి కొద్దిగా మారుతుంది

Image Source: pexels

ఆహారంలో నూనె, మసాలాల పరిమాణం కూడా సమతుల్యంగా ఉంచుతారు.

Image Source: pexels

అందుకే రైలు భోజనం చాలా మందికి ఇంటి భోజనం అంత రుచికరంగా అనిపించదు

Image Source: pexels

అయినప్పటికీ వేర్వేరు రైళ్లలో, క్యాటరింగ్ సేవల్లో ఆహారం రుచి భిన్నంగా ఉండవచ్చు

Image Source: pexels