ఏ దేశంలో చూయింగ్ గమ్ నిషేధించబడింది

Published by: Khagesh
Image Source: pexels

ప్రపంచంలోని వేర్వేరు దేశాలలో వేర్వేరు చట్టాలు ఉంటాయి

Image Source: pexels

చాలా మందికి ఒక సందేహం ఉంటుంది చూయింగ్ గమ్ ఏ దేశంలో నిషేధించారు.

Image Source: pexels

సింగపూర్ లో సాధారణ చూయింగ్ గమ్ అమ్మడం, దిగుమతి చేసుకోవడంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి

Image Source: pexels

ఈ నియమం 1992 సంవత్సరంలో అమలు చేశారు.

Image Source: pexels

ఈ నిర్ణయం బహిరంగ ప్రదేశాల్లో అపరిశుభ్రత, ఆస్తి నష్టాన్ని నివారించడానికి తీసుకున్నారు.

Image Source: pexels

అయినప్పటికీ కొన్ని వైద్య, దంత చికిత్సలలో ఉపయోగించే చూయింగ్ గమ్ అనుమతిస్తారు.

Image Source: pexels

అటువంటి చూయింగ్ గమ్ డాక్టర్ లేదా రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ నుంచి మాత్రమే లభిస్తుంది

Image Source: pexels

సాధారణ చూయింగ్ గమ్ అమ్మకం, దిగుమతిపై ఇప్పటికీ కఠిన నిబంధనలు వర్తిస్తున్నాయి

Image Source: pexels

సింగపూర్ తన పరిశుభ్రమైన, క్రమశిక్షణతో కూడిన నిబంధనలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది

Image Source: pexels

ఈ కారణంగానే సింగపూర్ చూయింగ్ గమ్ పై కఠిన నిబంధనలు అమలు చేసే దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు.

Image Source: pexels