ప్రపంచంలోని టాప్7 విశ్వవిద్యాలయాలు ఏవి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ను ప్రతి సంవత్సరం వివిధ సంస్థలు విడుదల చేస్తాయి

Image Source: pexels

వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం మొదటి స్థానంలో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT ఉంది

Image Source: pexels

రెండవ స్థానంలో ఇంపీరియల్ కాలేజ్ లండన్ చోటు దక్కించుకుంది

Image Source: pexels

స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మూడవ స్థానంలో ఉంది

Image Source: pexels

ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి నాల్గవ స్థానంలో ర్యాంక్ లభించింది

Image Source: pexels

ఐదవ స్థానంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఉంది

Image Source: pexels

ఆరవ స్థానంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఉంది

Image Source: pexels

ఏడవ స్థానంలో ETH జ్యూరిచ్ చోటు సంపాదించుకుంది

Image Source: pexels

ఈ విశ్వవిద్యాలయాలను విద్య పరిశోధన , ప్రపంచ ప్రతిష్ట ఆధారంగా అంచనా వేస్తారు

Image Source: pexels

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ సంస్థలలో చదువుకోవాలని కలలు కంటారు

Image Source: pexels