పేరెంటింగ్ లో జరిగే అతి పెద్ద 7 తప్పులు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా పెంచాలని కోరుకుంటారు

Image Source: pexels

కానీ తెలియకుండానే కొన్ని తప్పులు పిల్లలపై ప్రభావం చూపవచ్చు

Image Source: pexels

ప్రతి విషయానికి తిట్టడం లేదా ఎక్కువగా కోపడటం సరైనది కాదు

Image Source: pexels

పిల్లలను ఇతర పిల్లలతో పోల్చడం వల్ల వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవచ్చు

Image Source: pexels

వారి మాట శ్రద్ధగా వినకపోవడం కూడా ఒక సాధారణ తప్పు

Image Source: pexels

ప్రతి చిన్న విషయానికి అడ్డుపడటం వల్ల పిల్లలు స్వేచ్ఛగా నేర్చుకోలేరు

Image Source: pexels

కేవలం చదువుపైనే దృష్టి సారించి ఆట , విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకూడదు

Image Source: pexels

పిల్లల చిన్న చిన్న విజయాలను కూడా ప్రశంసించండి

Image Source: pexels

ప్రేమ , క్రమశిక్షణ మధ్య సమతుల్యతను కొనసాగించడం అవసరం

Image Source: pexels

మంచి పెంపకం కోసం పిల్లలతో సమయం గడపడం, బహిరంగంగా మాట్లాడటం కూడా అవసరం

Image Source: pexels