PNG, LPG మధ్య తేడా ఏంటీ?

Published by: Khagesh
Image Source: pexels

నేటి కాలంలో ఇళ్లలో వంట చేయడానికి గ్యాస్ వాడకం సర్వసాధారణం అయిపోయింది

Image Source: pexels

ముందుగా Liquefied Petroleum Gas ఎక్కువగా ఉపయోగించేది, ఇప్పుడు Piped Natural Gas కూడా వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.

Image Source: pexels

రెండు వాయువులలో చాలా ముఖ్యమైన తేడాలు ఉన్నాయి, తెలుసుకుందాం రండి

Image Source: pexels

ఎల్పీజీ సిలిండర్లలో నింపుతారు, అయితే పీఎన్జీని పైప్లైన్ ద్వారా ఇంటికి సరఫరా చేస్తారు.

Image Source: pexels

PNG ఎక్కువగా సురక్షితంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది గాలిలో త్వరగా కలిసిపోగలదు.

Image Source: pexels

ఎల్పీజీ బరువైనది , లీక్ అయినప్పుడు త్వరగా గాలిలో కలిసిపోదు.

Image Source: pexels

PNGలో మీటర్‌ ప్రకారం బిల్ వస్తుంది. LPGలో నిర్దిష్ట సిలిండర్‌ల ద్వారా సరఫరా చేస్తారు.

Image Source: pexels

ఎల్పీజీలో బుకింగ్, డెలివరీ కోసం ఎదురు చూడాలి

Image Source: pexels

PNG సాధారణంగా LPG కంటే చౌకగా ఉంటుంది

Image Source: pexels