మహిళల కలర్‌గా పింక్ రంగును ఎలా గుర్తించారు.

Published by: Khagesh
Image Source: pexels

పింక్ మహిళలతో అనుసంధానం కావడం, ఊహించిన దానికంటే చాలా పాతది, లోతైన కథ.

Image Source: pexels

పూర్వకాలలంలో పింక్‌ రంగు నార్మల్‌ కలర్‌గానే చెప్పేవాళ్లు.

Image Source: pexels

కాలం గడిచిన కొద్దీ ఇది శక్తివంతమైన, ధైర్యానికి ప్రతీకమైన రంగుగా మారింది.

Image Source: pexels

అధిక విక్రయాల కోసం 1940లో కంపెనీలు లింగాల ఆధారంగా రంగులను విభజించడం ప్రారంభించాయి

Image Source: pexels

1953లో ఫస్ట్ లేడీ మామీ ఐసెన్‌హోవర్ పింక్ గౌను ధరించి మహిళలకు ఇది 'పవర్ కలర్'గా చేసింది

Image Source: pexels

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మహిళలను ఇంట్లో ఉంచడానికి పింక్‌్ను ఒక బ్రాండ్‌లా వాడటం మొదలు పెట్టారు.

Image Source: pexels

1959లో బార్బీ రాకతో పింక్ పూర్తిగా బాలికల ప్రత్యేక రంగుగా మారింది

Image Source: pexels

టైపిస్ట్, నర్స్ వంటి 'పింక్ కాలర్' ఉద్యోగాలు ఈ రంగును మహిళల వృత్తిపరమైన గుర్తింపుగా మార్చాయి.

Image Source: pexels

90వ దశకపు 'పింక్ రిబ్బన్' ఈ రంగును బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన, మహిళా సంఘీభావానికి ప్రపంచ గుర్తింపుగా మార్చింది

Image Source: pexels