డిగ్రీ, డిప్లొమాలో తేడా ఏమిటి

Published by: Shankar Dukanam
Image Source: pexels

డిగ్రీ సాధారణంగా 3 నుండి 4 సంవత్సరాలు ఉంటుంది.

Image Source: pexels

డిప్లొమా వ్యవధి సాధారణంగా 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది

Image Source: pexels

డిగ్రీలో మీకు సబ్జెక్టున గురించి చాలా వివరంగా బోధిస్తారు

Image Source: pexels

డిప్లొమాలో ఆచరణాత్మక, స్కిల్ ఆధారిత శిక్షణపై ఎక్కువ ఫోకస్ చేయాలి

Image Source: pexels

డిగ్రీ తర్వాత ఉన్నత విద్యలో భాగంగా మాస్టర్స్ వంటివి చేస్తే ఎక్కువ అవకాశాలు లభిస్తాయి

Image Source: pexels

డిప్లొమా చేసిన తర్వాత తక్కువ జీతం అయినా సరే త్వరగా ఉద్యోగం దొరికే అవకాశం ఉంది

Image Source: pexels

అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు డిగ్రీ అవసరం

Image Source: pexels

డిప్లొమా సాంకేతిక, వృత్తిపరమైన రంగాలలో చాలా ఉపయోగకరమైనదని భావిస్తారు

Image Source: pexels

వేర్వేరు పరిస్థితులలో డిగ్రీ, డిప్లొమా రెండూ చెల్లుబాటు అవుతాయి

Image Source: pexels

మీ కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా మీరు డొప్లొమా లేక డిగ్రీ కోర్సులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Image Source: pexels