డింపుల్ హయతి అందానికి హద్దుల్లేవ్

ముంబై మోడల్‌లా కనిపిస్తున్న డింపుల్ అచ్చ తెనుగు అమ్మాయి.

విజయవాడలో పుట్టింది డింపుల్ హయతి.

ఈమె అసలు పేరు డింపుల్. న్యూమరాలజీ ప్రకారం హయతి అనే పేరును చేర్చుకుంది.

2017లో గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

గద్దలకొండ గణేస్ సినిమాలో ‘జరా జరా’ పాటతో క్లిక్ అయింది.

తన అందంతో హద్దులు చెరిపేస్తోంది హయతి.

అందమైన శరీర ఒంపుసొంపుల కోసం గంటలకొద్దీ జిమ్ లోనే గడుపుతుంది.

(ALL IMAGES CREDIT: DIMPLE HAYATHI)