బిట్‌కాయిన్‌ (Bitcoin) 2.29 శాతం తగ్గి రూ.22.98 లక్షల వద్ద ఉంది.



ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.38 శాతం తగ్గి రూ.1,47,683 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.16 శాతం పెరిగి రూ.82.31,



బైనాన్స్‌ కాయిన్‌ 0.16 శాతం తగ్గి రూ.26,054,



రిపుల్‌ 2.80 శాతం తగ్గి రూ.43.83,



యూఎస్‌డీ కాయిన్‌ 0.11 శాతం పెరిగి రూ.82.31,



కర్డానో 3.18 శాతం పెరిగి రూ.32.23,



డోజీ కాయిన్ 0.04 శాతం పెరిగి 6.13 వద్ద కొనసాగుతున్నాయి.



ఎస్‌ఎక్స్‌పీ, బేబీ డోజీ, హోలో, అయిలెఫ్, కాయిన్‌ 98, బ్లర్‌, హెడెరా లాభపడ్డాయి.



రోనిన్‌, సేఫ్‌ మూన్‌, నుసైఫర్‌, ఫ్లేర్‌, అల్కెమి పే, స్టాక్స్‌, సినాప్సీ నష్టపోయాయి.