గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.01 శాతం తగ్గి రూ.18.77 లక్షల వద్ద కొనసాగుతోంది.

గత 24 గంటల్లో 0.82 శాతం తగ్గి రూ.1,28,457 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

టెథెర్‌ 0.61 శాతం పెరిగి రూ.81.96,

బైనాన్స్‌ కాయిన్‌ 1.78 శాతం పెరిగి రూ.24,496,

రిపుల్‌ 0.27 శాతం తగ్గి రూ.32.81,

యూఎస్‌డీ కాయిన్‌ 0.79 శాతం పెరిగి రూ.81.98,

బైనాన్స్‌ యూఎస్డీ 1.21 శాతం పెరిగి 81.98,

డోజీ కాయిన్ 0.37 శాతం పెరిగి 7.57 వద్ద కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్ : ఎవర్‌ స్కేల్‌, మాస్క్‌ నెట్‌వర్క్‌, వాయెజర్‌ వీజీఎక్స్‌, కీప్‌ నెట్‌వర్క్‌, సేఫ్ పాల్‌, డావో మేకర్‌, ఎస్‌ఎస్‌వీ నెట్‌వర్క్‌

టాప్ లాసర్స్ : ఈ కాయిన్‌, రాడిక్స్‌, కాన్‌ఫ్లక్స్‌, ఎర్గో, రానిన్‌, కాంటో, బిట్‌ డావో