త 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.89 శాతం పెరిగి రూ.19.25 లక్షల వద్ద కొనసాగుతోంది.

ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 2.10 శాతం పెరిగి రూ.1,32,457 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

టెథెర్‌ 0.15 శాతం పెరిగి రూ.81.61,

బైనాన్స్‌ కాయిన్‌ 0.71 శాతం పెరిగి రూ.24,408,

రిపుల్‌ 0.14 శాతం తగ్గి రూ.33.54

యూఎస్‌డీ కాయిన్‌ 0.26 శాతం పెరిగి రూ.81.73

బైనాన్స్‌ యూఎస్డీ 0.51 శాతం పెరిగి 81.64

డోజీ కాయిన్ 0.15 శాతం తగ్గి 7.19 వద్ద కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ : మీనా ప్రొటొకాల్‌, ఎవర్‌స్కేల్‌, రాడిక్స్‌, ఇల్యూవిమ్‌, డావో మేకర్‌, లూప్‌రింగ్‌, సిస్‌ కాయిన్‌

టాప్ లాసర్స్: కాన్‌ఫ్లక్స్‌, గెయిన్స్‌ ఫార్మ్‌, రెండర్‌, ఆర్టిఫీషియల్‌ లిక్విడ్‌ ఇంటెల్‌, ఐఎక్స్‌సీ ఆర్‌ఎల్‌సీ, లియో టోకెన్‌, ఠీఠా ఫ్యూయెల్‌