బిట్‌కాయిన్ 0.26 శాతం తగ్గి రూ.22.98 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.28 శాతం పెరిగి రూ.1,57,379 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.06 శాతం పెరిగి రూ.82.74, బైనాన్స్ కాయిన్ 0.55 శాతం తగ్గి రూ.25,8396, రిపుల్ 5.28 శాతం పెరిగి రూ.41.68, యూఎస్‌డీ కాయిన్ 0.23 శాతం పెరిగి రూ.82.65, కర్డానో 0.66 శాతం పెరిగి రూ.31.48, డోజీ కాయిన్ 0.03 శాతం తగ్గి 6.01 వద్ద కొనసాగుతున్నాయి. ఎవర్‌స్కేల్, మరుమరు ఎన్‌ఎఫ్‌టీ, డెసిమల్, బ్లాక్స్, క్రిప్టాన్ డావో, కార్టెసి, జోయి లాభపడ్డాయి. కోకోస్ బీసీఎక్స్, ఓపెన్ క్యాంపస్, టోమో చైన్, యాక్సెస్ ప్రొటొకాల్, బోన్ షిబా స్వాప్ నష్టపోయాయి.