బిట్‌కాయిన్ (Bitcoin) 2.01 శాతం పెరిగి రూ.23.56 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.50 శాతం తగ్గి రూ.1,47,872 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.17 శాతం తగ్గి రూ.82.23, బైనాన్స్ కాయిన్ 1.06 శాతం తగ్గి రూ.25,742, రిపుల్ 1.21 శాతం తగ్గి రూ.44.42, యూఎస్‌డీ కాయిన్ 0.05 శాతం తగ్గి రూ.82.29, కర్డానో 9.67 శాతం తగ్గి రూ.31.07, డోజీ కాయిన్ 0.04 శాతం తగ్గి 6.17 వద్ద కొనసాగుతున్నాయి. ఎస్‌ఎక్స్‌పీ, కాయిన్98, కస్పా, టెల్‌కాయిన్, జోయి, సేఫ్ మూన్, ఫ్లెక్స్ కాయిన్ లాభపడ్డాయి. నుసైఫర్, ఓఎంజీ నెట్‌వర్క్, బొలిడె, బ్లాక్స్, మాస్క్ నెట్‌వర్క్, ఫ్లేర్, యాక్సెస్ ప్రొటొకాల్ నష్టపోయాయి.