బిట్‌కాయిన్‌ 1.12 శాతం పెరిగి రూ.25.26 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 1.64 శాతం పెరిగి రూ.1,54,778 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.09 శాతం తగ్గి రూ.82.01,



బైనాన్స్‌ కాయిన్‌ 1.92 శాతం పెరిగి రూ.19,572,



రిపుల్‌ 1.90 శాతం పెరిగి రూ.39.17,



యూఎస్‌డీ కాయిన్‌ 0.06 శాతం తగ్గి రూ.82.09,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 1.83 శాతం పెరిగి రూ.1,54,825,



డోజీ కాయిన్ 0.21 శాతం పెరిగి రూ.5.41 వద్ద కొనసాగుతున్నాయి.



సెల్సియస్‌ నెట్‌వర్క్‌, ఈక్యాష్‌, బిట్‌కాయిన్‌ క్యాష్‌, కాంపౌండ్, ఫ్లెక్స్‌ యూఎస్డీ, స్ట్రిడ్‌, బిట్‌కాయిన్‌ గోల్డ్‌ పెరిగాయి.



మావెరిక్‌ ప్రొటొకాల్‌, టోమో చైన్‌, బీఎస్‌ఈ టోకెన్‌, వీమిక్స్‌, అస్ట్రాఫర్‌, బ్లాక్స్‌, రానిన్‌ నష్టపోయాయి.