బిట్‌కాయిన్‌ (Bitcoin) 4.20 శాతం పెరిగి రూ.23.13 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 4.59 శాతం పెరిగి రూ.1,48,595 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.14 శాతం పెరిగి రూ.82.37,



బైనాన్స్‌ కాయిన్‌ 2.44 శాతం పెరిగి రూ.26,084,



రిపుల్‌ 14.89 శాతం పెరిగి రూ.46.05,



యూఎస్‌డీ కాయిన్‌ 0.04 శాతం తగ్గి రూ.82.34,



కర్డానో 9.91 శాతం పెరిగి రూ.31.65,



డోజీ కాయిన్ 0.01 శాతం తగ్గి 5.98 వద్ద కొనసాగుతున్నాయి.



కాయిన్‌ మెట్రో, బొలిడో, మాస్క్‌ నెట్‌వర్క్‌, కాన్‌ఫ్లక్స్‌, కస్పా, రిబ్బన్‌ ఫైనాన్స్‌ లాభపడ్డాయి.



టామినెట్‌, జోయి, మార్బులెక్స్‌, ఎవర్‌స్కేల్‌, ఫ్లెక్స్‌ కాయిన్‌, ఈకామి, కోర్‌ నష్టపోయాయి.