ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 34 పాయింట్లు తగ్గి 16,951 వద్ద ఉంది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 40 పాయింట్లు తగ్గి 57,613 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌136 పాయింట్లు పెరిగి 39,563 వద్ద స్థిరపడింది.



యూపీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి.



అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, హీరో మోటో కార్ప్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు పెరిగి రూ.82.19 వద్ద స్థిరపడింది.



24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.240 తగ్గి రూ.59,450 గా ఉంది.



కిలో వెండి రూ.300 తగ్గి రూ.73,000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.20 తగ్గి రూ.25,720 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ (Bitcoin) 2.89 శాతం తగ్గి రూ.22.27 లక్షల వద్ద కొనసాగుతోంది.