బిట్‌కాయిన్‌ 0.95 శాతం తగ్గి రూ.24.88 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 1.34 శాతం తగ్గి రూ.1,54,885 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.14 శాతం పెరిగి రూ.82.02,



బైనాన్స్‌ కాయిన్‌ 0.99 శాతం తగ్గి రూ.19,512,



రిపుల్‌ 2.29 శాతం తగ్గి రూ.39.45,



యూఎస్‌డీ కాయిన్‌ 0.18 శాతం పెరిగి రూ.82.05,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 1.37 శాతం తగ్గి రూ.154,704,



డోజీ కాయిన్ 0.04 శాతం తగ్గి రూ.5.42 వద్ద కొనసాగుతున్నాయి.



యాంకర్‌ ప్రొటోకాల్‌, యుటిలిటీ వెబ్‌3షాట్‌, ఫ్లెక్స్‌ కాయిన్‌, నియర్‌ ప్రొటొకాల్‌, అపెకాయిన్‌, డీసెంట్రలైజ్డ్‌ సోషల్‌, టోమో చైన్‌ పెరిగాయి.



క్రిప్టాన్‌ డావో, బ్లాక్స్‌, వేవ్స్‌, కాంపౌండ్‌, ఆవె, పాలీమథ్‌, కైబర్‌ నెట్‌వర్క్‌ క్రిస్టల్‌ తగ్గాయి.