బిట్‌కాయిన్‌ 0.46 శాతం పెరిగి రూ.25.28 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 1.64 శాతం తగ్గి రూ.1,57,337 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.01 శాతం పెరిగి రూ.82.01,



బైనాన్స్‌ కాయిన్‌ 0.01 శాతం తగ్గి రూ.19,666,



రిపుల్‌ 0.84 శాతం తగ్గి రూ.40.13,



యూఎస్‌డీ కాయిన్‌ 0.01 శాతం పెరిగి రూ.81.93,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 1.63 శాతం తగ్గి రూ.157,268,



డోజీ కాయిన్ 0.07 శాతం పెరిగి రూ.5.55 వద్ద కొనసాగుతున్నాయి.



కాంపౌండ్‌, ఆవె, వేవ్స్‌, సీఎయూఎస్‌డీటీ, ఓఎంజీ నెట్‌వర్క్‌, సింథటిక్స్‌ నెట్‌వర్క్‌, సెలో లాభపడ్డాయి.



నుసైఫర్‌, స్ట్రిడ్‌, ఈక్యాష్‌, బిట్‌కాయిన్‌ గోల్డ్‌, ఎథీరియమ్‌ పావ్‌, యాక్సెస్‌ ప్రొటొకాల్‌, ఆర్‌ఎస్‌కే ఇన్ఫ్రా తగ్గాయి.