బిట్‌కాయిన్ 0.26 శాతం తగ్గి రూ.22.40 లక్షల వద్ద వుంది. ఎథీరియమ్ 1.53 శాతం తగ్గి రూ.1,53,842 వద్ద ఉంది. టెథెర్ 0.04 శాతం పెరిగి రూ.82.01, బైనాన్స్ కాయిన్ 0.17 శాతం పెరిగి రూ.27,106, రిపుల్ 1.97 శాతం తగ్గి రూ.37.30, యూఎస్‌డీ కాయిన్ 0.11 శాతం పెరిగి రూ.81.96, కర్డానో 2.52 శాతం తగ్గి రూ.30.99, డోజీ కాయిన్ 0.01 శాతం పెరిగి 6.46 వద్ద కొనసాగుతున్నాయి. అవినోక్, ఫ్లోకి, టామినెట్, క్రిప్టాన్ డావో, ఫంక్షన్ ఎక్స్, ఇంజెక్టివ్, కార్టెసి లాభపడ్డాయి. పాన్‌కేక్ స్వాప్, పెపె, డీసెంట్రలైజ్డ్ సోషల్, ఓంఎజీ నెట్‌వర్క్, పాలీమెష్, పాలీమాథ్, బిట్‌జెర్ట్ నష్టపోయాయి.