నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 17,769 వద్ద ఉంది. సెన్సెక్స్ 74 పాయింట్లు పెరిగి 60,130 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 42 పాయింట్లు పెరిగి 42,678 వద్ద స్థిరపడింది. అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్డీఎఫ్‌సీ టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 81.93 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.60,930గా ఉంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.76,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.430 తగ్గి రూ.28,600 వద్ద ఉంది. బిట్‌కాయిన్ రూ.22.40 లక్షల వద్ద ఉంది.